రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయాలకతీతంగా చేర్యాల మున్సిపాలిటీని డెవలల్ చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.