నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై పార్టీల ఫోకస్.. టికెట్ల కోసం నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​పై జెండా ఎగరేయాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫైనల్​ ఓటర్​ లిస్టు రిలీజయ్యింది.