70 లక్షల 97 వేల టన్నుల ధాన్యం కొనుగోలు.. రాష్ట్ర చరిత్రలోనే ఇది మైలురాయి

వానాకాలం సీజన్​లో 70.97 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రాష్ట్ర చరిత్రలోనే చారిత్రక మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర సివిల్​సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.