BMW Collections Day 1: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజ్ సందడి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

మాస్ మహారాజ్ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ. 5.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. షేర్ పరంగా చూస్తే దాదాపు రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. నైజాంలో రూ. 80 లక్షలు, ఆంధ్ర , సీడెడ్ లో రూ. 1.5 కోట్లు , కర్ణాటక , ఓవర్సీస్ కలిసి రూ. 60 లక్షలు రాబట్టింది.