Asian Games 2026: ఆసియా క్రీడలకు క్రికెట్ షెడ్యూల్ రిలీజ్.. గోల్డ్ మెడల్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఆసియా క్రీడలు 19 నుంచి ప్రారంభమైన క్రికెట్ మాత్రం సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ కానుంది. ఉమెన్స్ మ్యాచ్ లు సెప్టెంబర్ 17 న ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 న గోల్డ్ మెడల్ మ్యాచ్ జరుగుతుంది.