అమ్మో.. ఫైన్ కడతా కానీ ఢిల్లీలో ఆడలేను: ఇండియా ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకున్న డానిష్ ప్లేయర్

దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం ఏ రేంజ్‎లో ఉందో అద్దం పట్టే ఘటన ఇది. ఫైన్ అయినా కడతా కానీ ఢిల్లీలో మాత్రం ఆడేందుకు ససేమిరా అన్నాడు ప్రపంచ నెంబర్ 2 బ్యాడ్మింటన్ ప్లేయర్. అతడు ఢిల్లీలో ఆడేందుకు నిరాకరించడానికి ప్రధాన కారణం దేశ రాజధానిలోని ఎయిర్ పొల్యూషనే.