ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌ బోణీ

ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య 21–12, 21–15తో ఆయుష్‌‌‌‌‌‌‌‌ షెట్టిపై గెలిచాడు. 36 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య అన్ని అంశాల్లో ఆకట్టుకున్నాడు