మరోసారి విజయ్‌కు సీబీఐ సమన్లు.. ఈసారి ఎప్పుడు రమ్మన్నారంటే??

గతేడాది తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 12న విచారణకు హాజరైన ఆయనను 19 ప్రశ్నలు అడిగారు. ఈ ఘటనలో 41 మంది మరణాలకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని విజయ్ చెప్పినట్లు సమాచారం. తొక్కిసలాటకు విజయ్ ఆలస్యమే కారణమని పోలీసులు ఆరోపించగా, డీఎంకే కుట్ర ఉందని విజయ్ ఆరోపించారు.