Bengaluru–Vijayawada Highway: బెంగళూరు-విజయవాడ హైవే.. నాలుగు గిన్నీస్ రికార్డులు..

బెంగళూరు-విజయవాడ రహదారి నిర్మాణంలో రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ కాంట్రాక్ట్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వర్చువల్‌గా ఆ సంస్థ యాజమాన్యానికి ధ్రువీకరణ పత్రాలను అందించారు.