విజయ్ 'జననాయగన్ ' వివాదంలోకి రాహుల్ గాంధీ ఎంట్రీ.. తమిళ గడ్డపై కాంగ్రెస్ కొత్త స్కెచ్?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘జన నాయగన్’ సినిమా వివాదమే హాట్ టాపిక్. నటుడు విజయ్ రాజకీయ పార్టీ ‘టీవీకే’ స్థాపించిన తర్వాత విడుదల అవుతున్న ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు ఆంక్షలు విధించడం.. అది కాస్తా కోర్టు మెట్లు ఎక్కడం వెనుక కేవలం సినిమా కారణాలే లేవని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళ సంస్కృతిని, ప్రజా నాయకుడి గొంతును మోదీ ప్రభుత్వం నొక్కలేరు అంటూ రాహుల్ నేరుగా రంగంలోకి దిగడం.. అటు డీఎంకే కూటమిలో, ఇటు బీజేపీ వర్గాల్లో గుబులు రేపుతోంది.