మిగిలిన ‘స్పౌజ్’ బదిలీలు వెంటనే చేపట్టాలి : ఎం. చెన్నయ్య

గత ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన 317 జీవో కారణంగా వేర్వేరు జిల్లాలకు విడిపోయిన ఉపాధ్యాయ దంపతులను వెంటనే ఒక్కచోట చేర్చాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు.