Jitesh Sharma's IPL XI: కోహ్లీ ఔట్.. కెప్టెన్‌గా ధోనీ: ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించిన జితేష్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్-బ్యాటర్ జితేష్ శర్మ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. జితేష్ డ్రీమ్ టీం లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లను ఎందుకున్నాడు. రోహిత్ ఐపీఎల్ లో బ్యాటర్ గా తనదైన ముద్ర వేశాడు.