BBL 2025-26: పాక్ పేసర్ సంచలన బౌలింగ్.. చివరి ఓవర్‌లో 6 పరుగులు డిఫెండ్ చేశాడు.. వీడియో వైరల్

విజయానికి చివరి ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ బంతి తీసుకున్న జమాన్ ఖాన్ తన పదునైన యార్కర్లతో తొలి నాలుగు బంతులకు కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.