ఆర్థిక పరిస్థితి కుదుటపడగానే 4 డీఏలు : మంత్రి పొన్నం

రాష్ట్రంలో విద్యా రంగం, టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.