భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో రూల్స్ పాటించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ రూల్స్‌ను తప్పకుండా పాటించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సుడా అధికారులతో రివ్యూ నిర్వహించారు.
జనవరి 14, 2026
0