భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అస్తవ్యస్తంగా ‘మున్సిపల్’ ఓటర్ లిస్టులు!

త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలో అన్ని లోపాలే కనిపిస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ సహా ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీల్లో వందలాది మంది మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయి.