ఇరాన్‌ను వెంటనే వీడండి... ఆ దేశంలోని భారతీయులకు అడ్వైజరీ జారీ చేసిన భారత విదేశాంగ శాఖ

ఇరాన్‌లోని భారతీయులకు భారతదేశం కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్‌లో ప్రాంతీయ ఉద్రిక్తతలు, నిరసనలతో మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని పేర్కొంది. , News News, Times Now Telugu