Pawan Kalyan: మెగా అభిమానులకు ‘పవర్’ ఫుల్ భోగి గిఫ్ట్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో క్రేజీ ప్రాజెక్ట్?

సంక్రాంతి సంబరాల వేళపవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. భోగి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని.. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు చిత్రాలపై కీలక అడుగులు వేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమైయ్యారు.