IND vs NZ 2nd ODI: కూల్‌గా కొట్టేసిన కివీస్: భారీ సెంచరీతో ఇండియాను ఓడించిన మిచెల్

మొదట బ్యాటింగ్ చేసిన మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఛేజింగ్ లో న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి గెలిచింది.