ధోనీకి కూడా సాధ్యం కాలే: వన్డేల్లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన భారత తొలి వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు.