IND vs NZ: ఒంటరి పోరాటంతో వీరోచిత సెంచరీ.. టీమిండియా దిగ్గజాన్ని వెనక్కి నెట్టిన రాహుల్

రాహుల్ వన్డే కెరీర్ లో ఇది 8వ సెంచరీ. మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ కేవలం 93 మ్యాచ్ ల్లోనే 8 సెంచరీలు పూర్తి చేయడం విశేషం. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 7 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో రాహుల్ ఈ దిగ్గజ క్రికెటర్ ను వెనక్కి నెట్టాడు.