సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట: జనవరి 19కి జన నాయగన్ మూవీ నిర్మాత పిటిషన్ వాయిదా

సౌత్ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ లేటేస్ట్ చిత్రం జన నాయగన్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జన నాయగన్ చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌ను 2026, జనవరి 19న విచారణ చేపట్టనుంది దేశ సర్వోన్నత న్యాయస్థానం.