మరిన్ని వందేభారత్‌ రైళ్లు అవసరం

విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు సులభతరమైన ప్రయాణం సాగించేందుకు మరిన్ని వందేభారత్‌ రైళ్లను మంజూరుచేయాలని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ ఏడాది జూన్‌/జూలై నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే, విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయాన్ని కేవలం నేవీ అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.