ఫీజుల నియంత్రణ ఉన్నట్టా? లేనట్టా?..సర్కారు నిర్ణయం కోసం పేరెంట్స్ ఎదురుచూపులు

రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ చదువులు మధ్యతరగతికి మోయలేని భారంగా తయారయ్యాయి. ఏడాదికి10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచుతుండంతో చాలా కుటుంబాలు కుదేలవుతున్నాయి.