షెల్టర్‌ ఒక చోట.. బస్సులు ఆగేది మరో చోట

చింతపల్లి పాత బస్టాండ్‌లో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పాత బస్టాండ్‌లో బస్‌ షెల్టర్‌ ఒక చోట ఉండగా, బస్సులు మరో చోట ఆగుతున్నాయి.