సంక్రాంతి పండగ వేళ గ్రామ పంచాయతీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

సంక్రాంతి పండగ వేళ గ్రామ పంచాతీయలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులు విడుదల చేసింది.