నారావారిపల్లె బస్సు యాత్రకు బ్రేక్‌

కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలన్న తమ డిమాండును సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు నారావారిపల్లెకు చేట్టిన బస్సుయాత్రను ఎస్‌ఐ తేజస్విని అడ్డుకున్నారు.