రైతులకు శుభవార్త.. 85 శాతం రాయితీ ఇస్తారు.. నేరుగా ఖాతాలో రూ.30 వేలు జమ

రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఇకపై పశుపోషకులు కేవలం 15 శాతం ప్రీమియం చెల్లిస్తే చాలు, మిగిలిన 85 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, ఆవులు చనిపోతే నష్టాన్ని భర్తీ చేసే ఈ పథకం ద్వారా నేరుగా ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాల్లో ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు.