Minister Durgesh: మన వారసత్వ సంపద.. గండికోట

గండికోట చారిత్రాత్మక కట్టడం.. మన వారసత్వ సంపద. సుందరమైన ప్రకృతి సోయగం గండికోట సొంతం.. మత సామరస్యానికి ప్రతీక అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు.