ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిజర్వేషన్లపై ఉత్కంఠ..ఇప్పటికే రెండేసి వార్డులపై దృష్టి

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డులు, చైర్మన్ పదవుల రిజర్వేషన్లపై నేతలు దృష్టి సారించారు. రిజర్వేషన్ కలిసొస్తే పోటీలో దిగేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.