రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. ఆదివారం శివపల్లిలోని ఆయన స్వగృహంలో టీఆర్టీఎఫ్ జిల్లా శాఖ క్యాలండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు.