వనపర్తి జిల్లాలో మూడు నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను రానున్న మూడు నెలల్లోగా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.