వైభవ్‌ డెబ్యూకు గ్రీన్ సిగ్నల్?.. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20లో భారత్ ప్లేయింగ్ XI ఇదేనా!

IND vs ENG 2nd T20I: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెండో టీ20 మ్యాచ్ ఈరోజు (జూలై 4,  శనివారం) మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది.