వామ్మో.. చిరుత!.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరుసగా చిరుతపులి దాడులు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరుసగా జరుగుతున్న చిరుతపులి దాడులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే చిరుత మూడు పశువులను చంపేయడం జిల్లాలో కలకలం రేపుతోంది.