వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. అనంతరం తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.