వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర మలేరియా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హుసేనమ్మ, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.