వెలుగు ఓపెన్ పేజీ:విప్లవ జ్వాల  వీరసావర్కర్.. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు

బ్రిటిష్  ప్రభుత్వ తీరును తిరస్కరించి తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు వినాయక్​దామోదర్​ సావర్కర్​.  దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో  కొదమసింహాల్లా పోరాడిన  వారందరిలో  వీరసావర్కర్ పోరాటపటిమ అగ్రస్థానంలో ఉంటుంది.