విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఉక్కుద్రవం లీకై ఎనిమిది మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌ ఎఫ్‌జీలో భారీ మొత్తంలో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగి.. పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.