విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కూటమి విజయోత్సవ సభ వాయిదా..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదంతో తిరుపతిలో మంగళవారం నాడు నిర్వహించాల్సిన కూటమి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు.