వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ఏకంగా 50 ఏళ్లకు పెంపు?

భారతదేశంలోని కోట్లాది మంది వాహనదారులకు పదే పదే ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు త్వరలోనే తప్పనున్నాయి. మోటార్ వాహన నిబంధనలలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా.. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువును ప్రస్తుతమున్న 20 ఏళ్ల నుంచి ఏకంగా 50 ఏళ్లకు పెంచే ఒక భారీ ప్రతిపాదనను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. రాష్ట్రాల ఆదాయ భద్రతతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల లైసెన్సులను రద్దు చేసేలా నెగెటివ్ పాయింట్ల డిజిటల్ నిబంధనను కూడా దీనికి అనుసంధానించనున్నారు.