రామ మందిరంతో అయోధ్యకు పోటెత్తిన పర్యాటకులు.. 2025లో 20 కోట్ల మంది సందర్శకులు!

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత ఆ నగరం పర్యాటకులకు నిలయంగా మారింది. కేవలం పర్యాటక రంగమే కాకుండా వ్యాపార సంస్థలు కూడా భారీగా లాభపడుతున్నాయని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2024లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగగా ఆ ఏడాది 16.44 కోట్ల మంది సందర్శించారు. 2025 తొలి మూడు నెలల్లోనే 20 కోట్ల మంది సందర్శకులు వచ్చారని అధికారులు చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులతోనే ఇది సాధ్యమయిందని తెలుస్తోంది.