విహారయాత్రకు వెళ్లి.. హోటల్ గదిలో విగతజీవిగా మారిన ఢిల్లీ మహిళా టెక్కీ, అదే గదిలో ఉన్న భర్త ఏమంటున్నాడంటే?

ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక హిల్ స్టేషన్ ముస్సోరీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన 27 ఏళ్ల ఢిల్లీ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఒక ప్రైవేట్ హోమ్‌స్టే గదిలో ఒంటిపై బట్టలు లేకుండా, రక్తం మడుగులో ఆమె మృతదేహం లభ్యమవడం పర్యాటకులను ఉలిక్కిపడేలా చేసింది. వివాహమైన ఏడు నెలలకే విశాఖపట్నానికి చెందిన ఈ ఐటీ ఉద్యోగిని మృతి చెందడంతో.. ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేసి భర్తను విచారిస్తున్నారు.