ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఎన్‌సీసీ డైరెక్టరేట్‌కు ఆమోదం.. విద్యార్థులకు ఎంతో బెనిఫిట్!

భారత రక్షణ మంత్రిత్వ శాఖ.. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌లలో ఒక్కొక్కటి చొప్పున రెండు కొత్త స్వతంత్ర ఎన్‌సీసీ రాష్ట్ర డైరెక్టరేట్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర డైరెక్టరేట్‌ల మొత్తం సంఖ్య 17 నుండి 19కి పెరిగింది.