శాంతి ఒప్పందం పక్కనబెట్టి మళ్లీ అణుబాంబు వేటలో ఇరాన్? రహస్య ప్రాంతాల్లో మళ్లీ నిర్మాణ పనులు!

అమెరికా, ఇరాన్‌ల మధ్య అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం గత నెలలోనే ఒక మైలురాయి లాంటి 14-అంశాల అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇరాన్ తన పాత బుద్ధిని మార్చుకోలేదని తాజా ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.