శ్రమజీవుల బతుకు పాట.. అనాదిగా మనిషికి పాటతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఇదే.!

అనాదిగా మనిషికి పాటతో ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రమను మర్చిపోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి పుట్టిన పాట క్రమంగా అనేక హంగులద్దుకుంది. శ్రుతి, లయ, బాణీలతో సరికొత్త రూపు సంతరించుకుంది. నవరసాలను నింపుకుంది