శ్రీలంక జైలులో ఘర్షణల్లో మృతులు 25 మంది

శ్రీలంకలోని నెగొంబో జైలులో చోటుచేసుకున్న ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 25 కు పెరిగింది. ఇందులో నలుగురు జైలు సిబ్బంది కూడా ఉన్నారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.