శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్...ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు చేరుకుంటున్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు