షాబాద్ ఆరు హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి - కొత్తూరులో మృతదేహం లభ్యం..!

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులోని నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల సమీపంలోని ఒక వెంచర్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.