సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన : కలెక్టర్ ప్రతీక్ జైన్

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న కోస్గి పర్యటించనుండగా, శనివారం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణపేట ఇన్ చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కాడా స్పెషల్​ ఆఫీసర్​ వెంకట్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.