సీఎం రేవంత్ని కలిసిన డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి..క్రైమ్స్ పై 2025 వార్షిక నివేదిక అందజేత

న్యూఇయర్ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీ(లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ గురువారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని కలిశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.